المدة الزمنية 15:11

నేను Bigg Boss కి.. Bigg Boss Entry.. My Family Reactions | | Bangkok Pilla

بواسطة Bangkok Pilla
3 544 987 مشاهدة
0
57.4 K
تم نشره في 2023/07/14

నేను Bigg Boss కి..? Bigg Boss Entry..? My Family Reactions || Bangkok Pilla #BangkokPilla #TeluguVlogs #BiggBoss Our Other Videos 👇👇 బ్యాంకాక్ సముద్రంలో దీవులకు - /watch/wwIqU6Sab7_aq ఆత్మల కోసం కట్టిన ఇల్లు - /watch/QiFQHakM0ddMQ Home Tour Video - /watch/wieycDuC0SpCy For more videos from Bangkok Pilla 👇👇👇 బ్యాంకాక్ తెచ్చిన పెట్టెలు.. - /watch/wzUzSOI8fDZ8z గంధవరం జాతర.. బొమ్మ తిరుగుడు.. - /watch/Yjq_9ofO2JhO_ అమ్మమ్మ గారి ఊర్లో.. చిన్ననాటి జ్ఞాపకాలు.. - /watch/IeIfwVwGTb1Gf శాంతినివాసం పిల్లలతో.. - /watch/MzHko_-i1zBik శాంతినివాసం పిల్లల కోసం.. - /watch/8obo_ihPtqjPo Schools in Bangkok - /watch/QnfYY19axBcaY Rental Bikes in Pattaya - /watch/I10qU38QQoLQq Pattaya Tiger Park - /watch/Q48TF2J8cDB8T 1 Million Celebrations.. - /watch/UZF44QuqRYxq4 Traveling from Bangkok to Pattaya - /watch/M3YhvouMm9-Mh బ్యాంకాక్ పెంపుడు జంతువుల సంత.. - /watch/kgTMwffLYecLM Indian Food in Bangkok - /watch/gHDSWaFeqpheS పెళ్ళిరోజు షాపింగ్.. - /watch/svexkMxoMI0ox Bangkokలో బంగారు నిధి.. - /watch/0t1-fph2bQL2- Unboxing Silver Play Button - /watch/wavOk0WgLVagO మా బుడ్డిదాని పుట్టినరోజు.. - /watch/sd6hOUNqGBHqh Sankranti in Bangkok - /watch/MSr7cnKJaGnJ7 Bangkok lo Bhogi - /watch/InIn_8SWEngWn Bangkok Pilla Home Tour - /watch/wieycDuC0SpCy New Year Celebrations in Bangkok ▶ /watch/QvO90LB3aBE39 Life journey of Bangkok pilla ▶ /watch/gAh2OYcokiJo2 Chit Chat with Naa Anveshana ▶ /watch/My_BdwOCZwdCB బ్యాంకాక్ లో కరోనా.. ▶ /watch/E0hOnjaFuuiFO Christmas Celebrations in Bangkok ▶ /watch/4A3CL5yLS2ULC బ్యాంకాక్ లో తెలుగు వారి సందడి.. ▶ /watch/MU0dHPLx01Cxd Thanks giving Event in Bangkok ▶ /watch/IHPh0Zr31sV3h మన చానెల్ కి అవార్డు ▶ /watch/w43yAHPfLowfy వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ /watch/YQmT2HsAiABAT India to Bangkok Flight Journey Part #1 ▶ /watch/8TdCwZ2dj4ydC Boat Ride in Bangkok ▶ /watch/4mSKL3yHumsHK For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla Thanks and Regards Bangkok Pilla ( Sravani )

الفئة

عرض المزيد

تعليقات - 4410
  • @
    @samnandru212510 months ago బిగ్ బాస్ కి వెళ్ళడమంటే మనకున్న మంచి పేరు, మన కారెక్టర్ ని పోగొట్టుకోవడమే.... అంతకు మించి ఏమీ ఉండదు. 3850
  • @
    @user-ui4ne3we8f10 months ago ప్లీజ్ అక్క వెళ్లొద్దు అందులోకి వెళ్తే వేరే వాళ్ళ వాళ్ళ కూడా మీ క్యారెక్టర్ బాడ్ అయిపోతాది ప్లీజ్ వెళ్లొద్దు హ్యాపీ గా ఫ్యామిలీ తో ఉండండి 571
  • @
    @shindetech211610 months ago ఇన్ని రోజులు మి మాట తీరు ,నవ్వులు , చూశాం,
    ఇక బిగ్ బాస్ హౌజ్ లో మి ఏడుపు చూడలిసివస్తుంది .. అంత ఈజీ కాదు.....
    46
  • @
    @vardhinivardhini952710 months ago Big boss kanna BankokPilla channel ni ekkuva enjoy chestham... Meru Big boss ki velthe BangkokPilla & extended Family (dearest subscribers) benga petteskuntaru sissy. You enjoy ur vacation in India and share with us the happy moments. 😊 ... 22
  • @
    @msk198910 months ago Big Boss ki వెళ్లడం,వెళ్లకపోవడం మీ వ్యక్తిగతం...కానీ చంటి పిల్లాడిని వదిలేసి అదేదో దేశానికి సేవలు చేసినట్టు వెళ్ళడం మాలాంటి వాళ్ళకి ఇష్టం లేదండి.మీరు natural గా ఉండాలని కోరుకుంటున్నాం..ఆ షో మాత్రం యువతకి ఏమి సందేశం ఇస్తుందో నాకైతే తెలియదు..మనం ఎటు పోతున్నమో ఏమి అర్ధం కావడం లేదు..ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అమ్మ... ... 644
  • @
    @harivardhan366710 months ago హాయ్ అక్క మీ వాళ్లు ఓటు వెయ్యరా ఏమో కానీ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నిన్ను అభిమానించే గెలిపిస్తారు చాన్స్ వస్తే వదులుకోకండి❤❤❤ 2330
  • @
    @poliparthitulasi858310 months ago Life lo Anni anubhavinchali,hearty congratulations,poyedi emundhi mana naturality andulo kanipistundhi.thats it.u shd go❤ 14
  • @
    @Srilakshmi123459 months ago Vellaku akka ...mi noti dulaki vundalev akka godavalu Baga avuthayi nuv yedusthav adi chusi mi pillalu ....... Fam bada padatharu 1
  • @
    @jyothigade349110 months ago వద్దు పిల్లా..❤..ప్రశాంతంగా ఉన్న జీవితం distrub అవుతుంది...ఆ రంగుల ప్రపంచం కనిపించేంత అందమైనది ఏమీ కాదు... 287
  • @
    @Sri.8110 months ago మీరు వెళ్తే ఎలాగూ సపోర్ట్ చేస్తాం అక్క..కాకపోతే మీరు వెళ్లకుండా ఇలా ఉండి ఫేమస్ అయితేనే బెటర్.. already చూస్తున్నాం గా వెళ్లిన వల్ల situation.. Mee ఇష్టం అక్క ఇంకా 140
  • @
    @Ganapathis_kitchen110 months ago తప్పుగా అనుకోవద్దు అండి మీరు షో కి వెళ్తే మీ పిల్లల్ని చూసుకునే ఓపిక మీ తల్లదండ్రులుకు ఉందా అండి.. వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కదా ఇప్పటి వరకు లేని భాధ్యత తల్లిదండ్రులు పైన భారం కావచ్చు ఆలోచించండి అన్ని వైపులో... 75
  • @
    @akankshavlogs2110 months ago ఒక్క తల్లి పిల్లలకి ఎంత ఇంపార్టెంట్ ఓ అర్ధం అవుతుంది konnidays కే వాళ్ళకి కష్టంగా ఉంది మీరు గ్రేట్ mam 12
  • @
    @alrounder709110 months ago మా ఇంటిలో బిగ్ బాస్ షో నే చూడనివ్వరు, నువ్వు వెళ్ళాక పోవటమే మంచిది బ్యాంకుగ్ పిల్ల 👍👍😍😇 91
  • @
    @umamashwarigade561710 months ago Akka big boss ki vellamu we will give vote bye akka 3
  • @
    @satyadevireddy.11910 months ago Vellandi...we all with you...❤...grow ur self...bangkok pilllaaa...❤❤❤❤ 3
  • @
    @nareshgoudnomula777810 months ago నువ్వు అనుకున్నంత ఆహ్లాదకరంగా బిగ్బాస్ ఉండదు ఇలాగే ప్రశాంతంగా నవ్వుతూ ఆనందంగా ఉండు చాలా మంది చాలా రకాలుగా చెబుతారు నీతో ఉన్న ఈ సమాజమే నువ్వు ఏ చిన్న తప్పు చేసిన నిన్ను నిందిస్తుంది చెప్పాలనిపించింది చెప్పాను నీ లైఫ్ నీ ఇష్టం ... 377
  • @
    @Ammaigaru45710 months ago ఇండియా కి వచ్చిన తరవాత ఫ్యామిలీ తో సరదాగా...👌🏻👌🏻 బాగుంది బాగుంది Enjoy With Family ❤️❤️ 822
  • @
    @priyankareddy880910 months ago I never seen bigboss but heard it's very controversial and doesn't have good reputation ur decision matters the most I watch ur videos very raw and natural keep rocking all the best 2
  • @
    @kyathisripriya909410 months ago Ituvanti opportunity andhariki radhu akka.vachina chance miss chesukovadhu Vellandi akka.we will definitely support you❤❤❤❤ 2
  • @
    @suryaraj731810 months ago అక్క అలాంటి షోలుకి వద్దు బిగ్ బాస్ షో కి వెళ్తే ఫేమస్ అవుతారు కానీ నీకున్న మంచి పేరు పోతుంది ప్లీజ్ అక్క వద్దు🙏🙏🙏🙏 475
  • @
    @narendrananda985910 months ago ఆ బిగ్ బాస్ దరిద్రం లోకి ఎందుకు లేండి మీరు ఇలాగే హాయిగా వీడియోలు చేసుకుని ఉండండి మీ ఫ్యామిలీతో చాలు😊 304
  • @
    @marthasamatha23810 months ago Your way of talking is really very amazing sis....I love your way and slan .. 1
  • @
    @rapuriramana428310 months ago Akka వద్దు నీ ఫ్యామిలీ తోనే big బాస్ గా జరుపుకోండి 👍👍👍వద్దు akka మీ ఫ్యామిలీ తోనే ఉండు 👍👍 87
  • @
    @ChiruHitsLyrcs10 months ago నేను కూడా మీకు ఓటు వెయ్యను ఎందుకంటే మీ వాగుడుకాయ లేకుండా 90days ఉండలేము
    మీరు videos చేయడమే మాకు ఇష్టం
    416
  • @
    @honey983410 months ago Chance vasthe vellandi we r support u sis .❤❤❤❤❤❤ Adi kuda oka entertainment meeru velladam happy....❤❤ 1
  • @
    @latharao971110 months ago Ayya akka nuvu ee comments antha patinchukoku nuvu velthene super nenu epudu youtubers untene chustha esari nuvuntene chustha inka ne fanfollowing chala pedhadi inka chala fans ninu vellamantuna ru actually ninu invitation estaranta so pls vellu thank ne fans antha waiting ❤❤❤❤😊 ... 1
  • @
    @bothsa.hariprasad10 months ago మీరు చాలా సెన్సిటివ్ అక్క. బిగ్ బాస్ లో ఎక్కువ రోజులు ఉండలేరు అని నా అభిప్రాయం 98
  • @
    @bhargusvegkitchen945510 months ago మా Support అయితే ఉంటుంది కాని Big Boss 🙏🙏 182
  • @
    @mrvenkyofficial83610 months ago All the best akka, we supporting U ❤❤❤ 4
  • @
    @radhakrishna....690110 months ago Hi akka meeru Big Boss ki vellaniki chance vaste vadhulukokanti edho manchi flatform negativity anedhi manamvunde paddhathi ni Patti vuntundhi meeru chala polite ga vuntaru so don't miss that chance 3
  • @
    @Dubailokonasemaammayi10 months ago Mee ఇంట్లో వాళ్ళు మీకు ఓటు వేయకపోయిన ప్రపంచం మొత్తం మీకే ఓటు వేసి గెలిపిస్తారు ...🎉🎉2023 bigboss winner goes to bankok pilla 277
  • @
    @Suvarna_vlogs61310 months ago Ee sari aina oka women bigg boss show ki win aithe baguntundhi ___adhii sravani garu winner aithe Inka chala baguntundhi ani na abhipraaym bcoz thana gurinchi already mana andariki telusu kadha manam andaram eeme ki support cheyyali🎉🎉🎉🏆🏆🏆🥳🥳😇😇 ... 4
  • @
    @kurra.rajesh10 months ago Bangkok Pilla Alias Shravani garu is confirmed as a Bigg Boss Season 7 Contestant.
    All the Best Shravani garu. 👍
    4
  • @
    @harikumarlanda648210 months ago I think 🤔 మీరు మాత్రం వెళ్ళడానికి సిద్ధ బడి పోయారు అని మాకు అర్థం అవతుంది...any way best of luck 63
  • @
    @rashir37610 months ago Meeru Biggboss ki velthe oka episode kuda Miss avvakunda chosthanu,,alage vote kuda meeke vestham vellamdi❤ 366
  • @
    @Monireddy219710 months ago First off all contestants who r going to bigboss will not reveal that they r going untill the show starts its confidencial,which means she is not going 😂😂😂 94
  • @
    @R.PRAVEEN9158 months ago I will support you and I will vote you sister you can go❤🎉 1
  • @
    @kanchusunitha861710 months ago Congrats akka ❤🎉ma support motham meeke 😍😍 2
  • @
    @SivaKumar-op8zo10 months ago ఇప్పుడు మీరు ఉన్న ఇల్లు ఎవరిది? ఏ ఊరు? చూట్టు ప్రాంతం చాల బాగుంది. పచ్చని చెట్లు గడ్డి, ఖాలీ రోడ్, చాల చక్కగా ప్రశాంతంగా ఉంది. 7
  • @
    @viswasaketh10 months ago From past 1 week started watching ur channel all its came from a reel that u r exploring Jiantwheel exhibition of Thailand then onwards liked the way u do vidoes and Adding Some Comedy Angle In That Video daily Whenever Im Sad And Depressed Used To Watch ur channel and Make MySelf Relief And Happy From The Stress And Sad That I Faced Earlier on That Day Its Been 5 Days U Lastly Uploaded A Video Eagerly Waiting For Ur New Upcoming Videos U Might Be Busy With Ur Works Take Care And Post Whenever It Is Possible For You Thanks A Lot For Entertaining Us May U Reach Many More Subscribers Much More Love And Support To U Bangkok-VZM Akka By The Way I Was Also Born In VZM 😅 ... 23
  • @
    @mohammadmustafa99810 months ago Sister if we go in big boss house I Will support u and I will tell my family members and friends to support u definitely we all and u r family members to win big boss house 1
  • @
    @baikarirameshtinkul194110 months ago ఇట్లా ఓపెన్ గా చెప్తే. వాళ్లు తీసుకున్న.. మిమల్ని రిజెక్ట్ చేస్తారు.. ఎందుకంటే అందులోకి వేలే వాళ్లు.. ఎంట్రీ వరకు surprise గా నే ఉంచుతారు.. 😂😂 211
  • @
    @SanthiSagar10 months ago Good evening and
    Good night శ్రావణి madam🎉
    Big boss show lo మీరు PALGOVADAM నాకైతే అస్సలు ISHTAM లేదు.
    108
  • @
    @nangulurinaveenkumar16729 months ago Ma side nunchi full support na coment miru read chestharu anukuntunna all the best akka
  • @
    @simramaheensimra56179 months ago super meru vaste maku pandaga ne vachinatu love you so much beautiful 😍 1
  • @
    @Praneetha..72310 months ago I love u Åkkâ....such a beautiful voice and good nature Åkkâ ... always fan of u Åkkâ....nidhi nadhi same character and nature...Åkkâ...ni videos chusthuntey nuv direct ga natho ne matladuthunnattu ga undi Åkkâ....❤️😊 3
  • @
    @supermomashu197110 months ago వీడియో చూసిన తర్వాత నాకుమాత్రం
    Ardam indi.
    BIGG BOSS కి మిమ్మల్ని పిలిచారు.
    మీరు veldam అనుకుంటున్నారు.
    But పిల్లలు గురించి ఇంకా ok చెప్పలేదు.
    మీరు ok చేస్తారు.
    ❤❤❤❤❤❤❤❤
    106
  • @
    @RAMUDUBUDIJAGGULA-ov7bw10 months ago వెళ్ళాలని కోరుకుంటున్న అక్క...God bless you
  • @
    @MahaManiaTelugu_vlogs10 months ago Akka nenu first time comment chesthuna always ne videos chustha but silent follower nenu niku... nadhi vzg nd living dubai present andharu no antaru akka but believe me best opportunity biggboss show really bad ga anna bigboss show kosam everyone will watch that show don't miss d chance oka platform vasthundhi nd u can knw more to audience we will support ❤❤ good luck akka ... 2
  • @
    @VenkatRaoThulluri-vl1lz10 months ago Top Three lo Meru kachethaga utaru. Akka ♥️♥️♥️na vote eppudu neku akka 💚I am big fan of u 7
  • @
    @sandapoojitha875010 months ago Congratulations akka.....😍 enjoy with family akka....🎉 12
  • @
    @narsummurty10 months ago బుడిగడు జరుమిటయ సంగ్ సూపర్ Nagarjuna గారు ఇ విడియో సుసినక కచ్చితంగా మిమ్మును కలుస్తరు all the best sister ఏని బిగ్ బాస్ అయినను ఆడవలకు ఇవలేదు . పినలే 1.వన్.దయచేసి మీరు యూటుబ్ స్టార్ 🌠 అంతే మీకు ఎవరు సరిపోరు .మకు చాలా ఇష్టము మీరు 👌👍 ... 1
  • @
    @soujisri834510 months ago Super akka mi videos anni chusa nenu super❤and miru adhigaruu kadhaa big boss ki veillalisivasthei nenu veillala vadhaa mirei chappandhi ani nenu iythei super akkaa meru veillandhiii❤
  • @
    @peddapallisudheer347110 months ago Congratulations Sravani Garu .....Na Side Nundi Okka 500/700 Members Tho Vote Vepista Bangkok Pilla Garu ....Me Matala Ki Big Boss Kuda Fida Avalsindhe Andi ....🎉🎉🎉🎉🎉 10
  • @
    @buddhashanmukha538710 months ago Congratulations I will support u sister 🎉🎉🎉🎉🎉❤ 18
  • @
    @potnuru14310 months ago Mi videos chala baguntai.. superb madam 👍
  • @
    @user-ij2yw3ep3d10 months ago Miru vellodhu akka mi videos chala baguntai miru videos cheyandi akka
  • @
    @nmuralikrishnan446610 months ago మీ అమ్మా గారికి హృదయ పూర్వక ధన్యావాదములు
    బిగ్ బాస్ షో కి సపోర్ట్ చెయ్యనందుకు
    బిగ్ బాస్ షో తెలుగు లో
    పెద్ద బ్రోకర్ షో అదీ
    />మిమ్మల్ని అడ్డుపెట్టుకొని
    రేటింగ్ పెంచుకొని బిగ్ బాస్ యాజమాన్యం బాగా సంపాదన
    పెంచుకుంటారు
    మీకు మాత్రం మైనస్ పాయింట్స్
    మీ లాగ్స్ ద్వారా లక్ కాస్త
    అన్ లక్కీ అయ్యి షో నుండి
    బయటకు రావాల్సి వస్తుంది
    ఇదీ ట్రు శ్రావణి మేడమ్
    ... 98
  • @
    @user-jl3gj9tz6s10 months ago వెళ్ళండి మా support కచ్చితంగా మీకే వుంటుంది❤అవకాశం వస్తె దేనిని వదులుకోకూడదు ...... and love you Ishan 505
  • @
    @allamsettiallamsettileelan392810 months ago Hi Sravane garu Oka Vela Bigg Boss chans Vaste vadhulu ko vadhu ma andhare saport untundhe all the best 🎉🎉🎉
  • @
    @tlguvlogs10 months ago కత్తర్ లో నుంచి చస్తున్న మీ వీడియోలు సూపర్ గా ఉన్నాయి అక్క మీ వీడియోలు సూపర్ స్టార్ గా ఉన్నారు 5
  • @
    @vijayashreecn10 months ago We will support u definitely, if you r as genuine as u r right now in the videos. 25
  • @
    @charan_rocks50710 months ago Congratulations 🎉akka we all support you 🎉 1
  • @
    @shaikbasha48410 months ago మీరు బిగ్ బాస్ షో కి వెళ్తే గ్యారెంటీగా విన్ అవుతారు మేడం🥰🥰 178
  • @
    @KavyaKavya-fr6js10 months ago Congratulations akka don't miss this change we all support for u only🥰🥰🥰🥰🥰😘😘😘😘 8
  • @
    @_Danger_pilla_9 months ago Chaala ishtam meeru big boss ki vasthe aahoise kalakalalaaduthu untindhi❤😊
  • @
    @garnimittarojarani6329 months ago Vadu chetashow ki, happy ga family tho enjoy chyandii
  • @
    @Shanthiganta453510 months ago Congratulations akka 🎉we are so happy ❤my family definitely vote for you, please don't miss the chance, please akka big boss ki vellandi 17
  • @
    @rajurajeswari660510 months ago Hi sravani garu .so happy to see you in India.If you come to biggboss we will support you .your videos are very interesting and we are so much excited for your videos 3
  • @
    @shannushaik906010 months ago Akka nenu ayithe mee video kosam full waiting akka. Orike u tube open chesi mee channel check chesthu vunna akka 1
  • @
    @soumyaannesx283010 months ago Hi Sravani garu...I'm great fan of your energy and decency ❤ I suggest u to try anchoring as your career....u can be next to Suma garu...All the best 😊 7
  • @
    @Devikanaidu4657.10 months ago Vellandi akka ❤️ maa support Mike🥰 oka episode kuda miss avvakunda chustha 🤗 7
  • @
    @psanunay10 months ago Akka we want to see you in bigg boss house 🎉🎉🎉🎉❤❤❤❤😊😊😊😊 6
  • @
    @yelisettydhanalaxmidhanala119210 months ago Vallu akka andharu meku saport chasatharu
  • @
    @suryaraju508610 months ago అక్క నీ వీడియోస్ అన్నీ చాలా డీసెంట్ గా ఉంటాయి ఇలాంటి వల్గర్ షూస్ కి వెళ్ళపోవడమే మంచిది 66
  • @
    @raghuvignesh272210 months ago హాలో శ్రావణి గారు. ఎలా ఉన్నారు. మీరు బిగ్ బాస్ షో కి వెళ్ళడం లేదు చాలా చాలా హ్యాపీగా ఉంది. వారం రోజులు టెంక్షన్ పడ్డాను మేడం.ఎంజాయ్ హాలిడేస్. బిగ్ బాస్ షో మాత్రం వెళ్ళకండి.థ్యాంక్యూ మేడం గారు‌ 90
  • @
    @kranthimiriyala443810 months ago Welcome India and open maind I like it🎉 keep smiling
  • @
    @vebetoswellnessindustry238210 months ago అక్క నా ఓటు నికే బిగ్ బాస్ షోకి వెళితే
    💐💐💐✊✊✊
    189
  • @
    @satisfyvideos1178 months ago hello sravani garu meru kachitamga peddaboss loki vellalAni korukuntunanu😊 1
  • @
    @s.naveenkumars.naveenkumar523710 months ago Akka mearu Bankonk.lo vunta na challa bagaunthade akka mearu allapadu happy ga vundale akka you are super akka
  • @
    @aletilikitha10 months ago Congratulations akka we will support you ❤❤❤❤❤❤ 7
  • @
    @allorfakeactors616510 months ago Congratulations 🎉👏 Sister Definitely We Will Support You 👍 24
  • @
    @AbdulAli-yo3ve10 months ago Big boss ki vellndi Akka na Full Sapotu Meke🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
  • @
    @lebakavenkatarevanthreddy866510 months ago Hi akka ne videos chusi navalu adharu kachitha vote also me definitely you only title winner 🏆 l am really happy all the best
  • @
    @ungaralakaran418010 months ago U will definitely WINNER 🥇
    మీరు వెళ్లితే బిగ్ బాస్ షో కి అమాంతం రేటింగ్ పెరిగిపోతోంది
    100% sure 💐
    44
  • @
    @saikrishnaneralla41110 months ago We are with you akka go to big boss
    All the best
    You will win akka
    13
  • @
    @nilimapilla893710 months ago Akka meru velthe memu niku support chathamu 1
  • @
    @nenavathsindhupriya43249 months ago Akka miru nijangane bigg Boss ki vachharemonani ma family antha show start ayinappati nundi mi entry kosam wait chesam telsa.....
  • @
    @Ammullu3010 months ago Vellandi akka we will support you 👏👏🥳 congratulations 🎉🎉 11
  • @
    @deepikakutti925710 months ago Congratulations 🎉🎉akka memu kuda chala happy akka 😊na voting meeke pakka 9
  • @
    @nagalakshmibangaru994710 months ago We will always support you . When you go to bigg boss 🥰🥰 7
  • @
    @AnchorKalyani10 months ago Nijanga meru veltunnaru anukunnamu sis❤ 1